The Indian Meteorological Department (IMD), Hyderabad, has issued a heavy to very heavy rainfall alert in Telangana starting August 13. Due to a low-pressure system forming in the Bay of Bengal, widespread rain is expected for the next few days. Citizens are advised to stay alert and avoid unnecessary travel. The rains are also expected to fill the monsoon deficit in the state. 🌦 Stay tuned for real-time Telangana weather updates, rainfall reports, and safety guidelines.
ఆగస్ట్ 13 నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 13 తేదీ నుంచి ముసురుతూ కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. ఆగస్ట్ వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం భర్తీ అవుతుందని పేర్కొన్నారు.
#TelanganaRains
#HyderabadWeather
#IMDAlert
#HeavyRain
#WeatherUpdate
#TelanganaMonsoon